Celeb News
-
సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి తనయుడు జీవా హీరోగా 2011 లో విడుదల అయినా రంగం సినిమా ఎంతటి ఘనవిజయం సాదించిందో తెలిసిందే, అనువాద చిత్రాల్లో భారీ విజయం సాధించిన సినిమాలో రంగం ఒకటి, రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాతోనే. ‘రంగం' ఎంతటి ఘన విజయం..
-
చూస్తే షాక్ తింటారు : మరీ ఇలాగా..!? అతనితో కలిసి స్విమ్మింగ్ చేస్తూ కాజల్ ఫొటోలు , అంత చిన్న గౌన్ లో'వీరం', 'వేదాలం' వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లు ఇచ్చిన దర్శకుడు శివతో కలిసి అజిత్ మరో చిత్రం చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో అజిత్ సరసన ఇద్దరు కథానాయికలు ఆడిపాడనున్నారు. అందులో ఒకరిగా అనుష్కను ఇప్పటికే ఎంపిక చేసుకోగా, మరో కథానాయికగా..
-
హైదరాబాద్: హీరోయిన్ నయనతార నటిస్తున్న ‘తిరునాళ్' అనే తమిళ చిత్రానికి సంబంధించిన ఫోటోల్లో ఆమె బీర్ బాటిల్ పట్టుకుని ఉండటం వివాదాస్పదం అయింది. అయితే ఈ వివిదం సినిమాకు పబ్లిసిటీ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సినిమాలోని ఓ సీన్లో ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై బీర్ బాటిల్ విసిరే సీన్ ఉందని..
సంబంధిత వార్తలు