Celeb News
-
చెన్నై: అలనాటి నటి కేఆర్ విజయ కుమార్తెను వివాహం చేసుకోమని వేధింపులకు గురి చేస్తున్న రియల్ ఎస్టేట్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళ,తెలుగు భాషల్లో నటించి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు కె.ఆర్ విజయ. ఆమె కుమార్తె హేమలత(47) కోవై అవినాశిరోడ్డు లక్ష్మిమిల్ జంక్షన్ సమీపంలోని అపార్టుమెంట్లో..
సంబంధిత వార్తలు