twitter
    CelebsbredcrumbK.Raghavendra Rao
    కె రాఘవేంద్ర రావు

    కె రాఘవేంద్ర రావు

    Director/Producer
    Born : 23 May 1942
    Birth Place : హైదరాబాద్
    కోవెలమూడి రాఘవేంద్రరావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు తన జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే చిత్రంతో విజయవతంగా జీవితాన్ని ప్రారంభించారు. రాఘవేంద్రరావు శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ,... ReadMore
    Famous For
    కోవెలమూడి రాఘవేంద్రరావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు తన జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే చిత్రంతో విజయవతంగా జీవితాన్ని ప్రారంభించారు. రాఘవేంద్రరావు శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి, వంటి కథానాయకులకు జీవితాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. హిమ్మత్ వాలా, తోఫా లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అగ్రహీరోలందరితోను  సినిమాలు తీసి వారికి హిట్స్ అందించారు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమే కథ, కల్పన లాంటి  చిత్రాలు తీశారు. ఇతని కుమారుడు ప్రకాష్ కోవెలమూడి కూడ నటుడిగా, సినీ నిర్మాతగ పేరుపొందారు. 
    • మధుర నగరిలో లిరికల్ సాంగ్- పెళ్లిసందD
    • పెళ్లి సందడి మూవీ ట్రైలర్
    కె రాఘవేంద్ర రావు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X