కె రాఘవేంద్ర రావు
Born on 23 May 1942 (Age 81) హైదరాబాద్
కె రాఘవేంద్ర రావు బయోగ్రఫీ
కోవెలమూడి రాఘవేంద్రరావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు తన జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే చిత్రంతో విజయవతంగా జీవితాన్ని ప్రారంభించారు. రాఘవేంద్రరావు శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి, వంటి కథానాయకులకు జీవితాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. హిమ్మత్ వాలా, తోఫా లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అగ్రహీరోలందరితోను సినిమాలు తీసి వారికి హిట్స్ అందించారు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమే కథ, కల్పన లాంటి చిత్రాలు తీశారు. ఇతని కుమారుడు ప్రకాష్ కోవెలమూడి కూడ నటుడిగా, సినీ నిర్మాతగ పేరుపొందారు.
రాఘవేంద్రరావు 7 రాష్ట నంది అవార్డులు, 3 ఫిలిం ఫేర్ అవార్డులు, 2 "మా" అవార్డులు స్వీకరించారు.
సంబంధిత వార్తలు