Celeb News
-
హైదరాబాద్: నందమూరి బాలకష్ణ తర్వాతి సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'గౌతమీపుత్ర శాతకర్ణి' తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన కెఎస్ రవికుమార్ ఆసక్తికర విషయం చెప్పారు. కేవలం 79 రోజుల్లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా పూర్తి చేశారని..
సంబంధిత వార్తలు