కైకాల సత్యనారాయణ
Actor/Producer/Actress
Born : 25 Jul 1935
Birth Place : హైదరాబాద్
కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ...
ReadMore
Famous For
కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు.
కాలేజీ రోజుల్లోనే కైకాలకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. నటుడు కావాలని కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. వెండితెరకు హీరోగా పరిచయమైన కైకాల.. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేశారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు...
Read More
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
1దాదాపుగా 28 పౌరాణిక పాత్రలు, 50 కి పైగా జానపద పాత్రలు, 10కి పైగా చారిత్రాత్మక పాత్రలు పోషించారు కైకాల.
-
2కైకాల తన ఫిల్మ్ కెరీర్ లో దాదాపు గా 200 మంది దర్శకులతో పనిచేశారు. 50కి పైగా హీరోలతో నటించారు.
-
3తన కుటుంబం నుంచి ఒక్కరినైనా ఇండస్ట్రీలో తన వారసుడిగా పరిచయంచేయాలి అనుకున్నారు కైకాల. కాని ఆయన ఆశ తీరలేదు.
-
4కైకాల కుటుంబం నుంచి నటులుగా ఎవరూ సిల్వర్ స్క్రీన్ మీదకు రాలేదు.
-
5కైకాల సత్యనారాయణ నటించిన 230కి పైగా సినిమాలు థియటర్లలో 100 రోజులు ఆడాయి
-
660 సినిమాల వరకూ 50 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేశాయి.
-
7దాదాపు 10 సినిమాలో ఏడాది వరకూ థియేటర్లో సందడి చేసి...రికార్డ్ క్రియేట్ చేశాయి.
-
8రికార్డ్ స్థాయిలో ఎన్టీఆర్ తో 100కు పైగా సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ.
-
9కైకాల ఇండస్ట్రీకి వచ్చిన కోత్తలో ఎన్టీఆర్ డూప్ గా పిలిచేవారు. రాముడు భీముడు లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ డూపు గా కూడా సత్యనారాయణ పనిచేశారు
-
10యముడిగా ఎక్కువ సార్లునటించిన కైకాల... దుర్యోధనుడిగా, రావణాసురిడిగా, దుర్యోధనుడిగా, దుస్సాసనుడిగా, ఇంద్రుడిగా, ఘటోద్గచుడిగా ఇలా ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు కైకాల సత్యణారాయణ.
-
1190 ఏళ్ళ తెలుగు సినిమాలో ఆయన వంతు 60 ఏళ్లకు పైనే.
కైకాల సత్యనారాయణ వ్యాఖ్యలు