Celeb News
-
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ తన రెండో సినిమాకు సిద్దమవుతున్నాడు. తన మొదటి సినిమా విజేత తర్వాత మళ్లీ సరికొత్త సినిమాతో ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్ల పేర్లను చిత్ర యూనిట్ పరిశీలనలోకి తీసుకొన్నది. అయితే కుర్ర హీరోయిన్ కల్యాణ్ దేవ్ పక్కన నటించడానికి..
-
విజేత సినిమా పేరు గుర్తుకు రాగానే మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా ఆకాశానికి ఎత్తిన చిత్రం గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రజాదరణ పొందిన టైటిల్‌తో సినిమా వస్తుందంటే ప్రత్యేకమైన అటెన్షన్ తప్పక ఉంటుంది. అదికాకుండా మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి టైటిల్‌తో వస్తున్నారంటే ఇంకా స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది...
సంబంధిత వార్తలు