twitter
    CelebsbredcrumbKalyan RambredcrumbBiography

    కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ

    శ్రీ నందమూరి తారక రామారావు కుటుంబం నుండి బాలకృష్ణ , జూనియర్ యన్.టి.ఆర్, తరవాత నటుడిగా వచ్చిన హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ చెన్నై లో పుట్టి అక్కడే చదువుకున్నాడు. 1989 లో బాలకృష్ణ హీరోగా చేసిన 'బాలగోపాలుడు' లో బాల్య నటుడిగా నటించి నటనలో తోలి అడుగులు వేసాడు.

     2003 లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'తోలి చుపూలోనే' చిత్రం ద్వార హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో పాటు తరవాత వచ్చిన 'అబిమన్యు' కూడా పరాజయం పాలైన పట్టు వదలకుండా నటుడిగా నిరుపించుకోవటానికి నిర్మాతగా మారి తాతగారి పేరు ఫై యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సురేందర్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'అతనొక్కడే' సినిమా తీసి హీరో గా హిట్టు కొట్టాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తరవాత చేసిన అసాద్యుడు, విజయదశమి, లక్ష్మి కళ్యాణం వంటి చిత్రాలు ఆశించినంత పలితాన్ని ఇవ్వలేదు. 

    2008 లో వచ్చిన 'హరే రామ్ ' తో నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ప్రస్తుతం  'జయిభావ', 'కళ్యాణ్ రామ్ కత్తి' కూడా పరాజయం పాలవటంతో మరో మంచి విజయం సాదించే వేటలో ఇప్పుడు పటాస్ సినిమా తో తన అదృష్టాని పరిక్షించుకోనున్నాడు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X