కీర్తి సురేష్
Actress
Born : 17 Oct 1992
కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమా ల్లో ఎక్కువగా నటించారు. కీర్తి సురేష్ చెన్నై అక్టోబర్ 17, 1992 లో జన్మించారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది, తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు.మలయాళం సినిమాతో హీరోయిన్ గా...
ReadMore
Famous For
కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమా ల్లో ఎక్కువగా నటించారు. కీర్తి సురేష్ చెన్నై అక్టోబర్ 17, 1992 లో జన్మించారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది, తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు.మలయాళం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు ఈమె నటి, డిజైనర్. ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. బాల నటిగా మలయాళంలో నటించారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా నేను శైలజ. ఆతరువాత చాల సినిమాలు చేసారు.
Read More
భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన అవార్డు.. మహానటి చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.
-
Renu Desai: రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలన కామెంట్స్... ఆమె వల్లే ఆగిపోయిదంటూ...!
-
Om Bheem Bush Movie Twitter Review శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ హిట్టా? ఫట్టా?
-
దీపికా పదుకొణె, రష్మికలకు గట్టి షాకిచ్చిన సమంత - తిరిగి సామ్‌కు దెబ్బేసిన అలియా!
-
This Week Movie Releases వెండితెరపై మరోసారి మమితా బైజు మ్యాజిక్.. తెలుగు దక్షిణాదిల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే!
-
వైసీపీ ప్రభుత్వ హయంలో విచ్చలవిడిగా దోపిడి: మురళీ మోహన్ ధ్వజం
-
SuriyaJyothika : 'నీ భర్తను ఒక రాత్రికి పంపవా' - ఆమెకు గట్టిగా ఇచ్చినపడేసిన జ్యోతిక!
కీర్తి సురేష్ వ్యాఖ్యలు