twitter
    CelebsbredcrumbKeerthi Suresh
    కీర్తి సురేష్

    కీర్తి సురేష్

    Actress
    Born : 17 Oct 1992
    కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమా ల్లో ఎక్కువగా నటించారు. కీర్తి సురేష్ చెన్నై అక్టోబర్ 17, 1992 లో జన్మించారు.  ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది, తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు.మలయాళం సినిమాతో హీరోయిన్ గా... ReadMore
    Famous For
    కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమా ల్లో ఎక్కువగా నటించారు. కీర్తి సురేష్ చెన్నై అక్టోబర్ 17, 1992 లో జన్మించారు.  ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది, తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు.మలయాళం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు ఈమె నటి, డిజైనర్. ఎక్కువగా మలయాళం,  తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. బాల నటిగా మలయాళంలో నటించారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా నేను శైలజ. ఆతరువాత చాల సినిమాలు చేసారు.

    భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన అవార్డు.. మహానటి చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.

    Read More
    • భోళా శంకర్ మూవీ ట్రైలర్
    • మిల్కి బ్యూటి సాంగ్ ప్రోమో
    • జమ్ జమ్ జజ్జనక సాంగ్
    • జామ్ జామ్ జజ్జినక సాంగ్ ప్రోమో
    • భోళా శంకర్ మూవీ టీజర్
    • భోళా మానియా లిరికల్ సాంగ్
    కీర్తి సురేష్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X