twitter
    Celeb News
    • సినీ సెలెబ్రిటీల పెళ్లి, ప్రేమ విషయంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కుర్ర నటులంతా తమకన్నా వయసు ఎక్కువ ఉండే భామల ప్రేమలో పడుతున్నారు. ప్రియాంక చోప్రా, సుష్మిత సేన్, మలైకా అరోరా విషయంలో ఇదే జరిగింది. తాజాగా మరో యువ నటుడు కూడా ముదురు బ్యూటీ ప్రేమలో పడ్డాడు. తమ రిలేషన్ షిప్ నిజమే అంటూ మీడియాకు
    • బాలీవుడ్, టాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన నటీ, నటులు కిమ్ శర్మ, నటుడు హర్షవర్ధన్ రాణే డేటింగ్ వ్యవహారం మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది. గత కొద్దికాలంగా వీరి అఫైర్ విషయం మీడియాలో నానుతున్నది. ముంబైలో చాటుమాటుగా కలుస్తూ మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హర్షవర్ధన్, కిమ్ శర్మ శ్రీలంకలో..
    • బాలీవుడ్ నటి కిమ్ శర్మపై ఆమె పని మనిషి కేసు దాఖలు చేయడం సెన్సేషనల్‌గా మారింది. తనపై కిమ్ శర్మ చేయి చేసుకొన్నారని పనిమనిషి ఈస్తర్ ఖేస్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. పనిమనిషి ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. నేను బట్టలు ఉతికిన తర్వాత బ్లాక్ బ్లౌజ్‌కు తెల్లటి మరక అంటిందని గమనించాను...
    • ముంబై: తెలుగులో 'ఖడ్గం' సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించిన కిమ్ వర్మ గుర్తుందా? ఆమెపై ఇటీవల కొన్ని షాకింగ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అలీ పంజానీ వివాహం చేసుకున్న కిమ్ శర్మ.... భర్త వేరే మహిళ మోజులో పడి ఆమెను వదిలేసాడని, ప్రస్తుతం ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఇబ్బంది పడుతోందంటూ ప్రచారం..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X