మహేష్ బాబు
Actor/Producer
Born : 09 Aug 1975
Birth Place : హైదిరాబాద్, తెలంగాణ
మహేష్ బాబు తెలుగు సిని నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. మహెష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడ అంటారు. మహెష్ బాబు 9 aug 1974 సూపర్ స్టార్ కృష్ణ కు శ్రీమతి ఇందిరా దేవి గారికి మద్రాసు లొ జర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ...
ReadMore
Famous For
మహేష్ బాబు తెలుగు సిని నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. మహెష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడ అంటారు. మహెష్ బాబు 9 aug 1974 సూపర్ స్టార్ కృష్ణ కు శ్రీమతి ఇందిరా దేవి గారికి మద్రాసు లొ జర్మించారు.
సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసు లో జరిగింది. మహేష్ చదువు మద్రాసు లో పూర్తిచేసారు. ప్రాధమిక విద్య సెయింట్ బెడె స్కూల్ లో కొనసాగించగా, లయోలా కాలేజీ నుండి కామర్స్ లో పట్టా పుచ్చుకున్నాడు. చిన్న తనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ 5 సంవత్సరాల వయసులోనే నీడ(1979)చిత్రంతో తెరంగేట్రం చేసాడు. బాల్యనటుడిగా తన తండ్రితోపాటు 7 చిత్రాలకు...
Read More
-
Renu Desai: రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలన కామెంట్స్... ఆమె వల్లే ఆగిపోయిదంటూ...!
-
Om Bheem Bush Movie Twitter Review శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ హిట్టా? ఫట్టా?
-
దీపికా పదుకొణె, రష్మికలకు గట్టి షాకిచ్చిన సమంత - తిరిగి సామ్‌కు దెబ్బేసిన అలియా!
-
This Week Movie Releases వెండితెరపై మరోసారి మమితా బైజు మ్యాజిక్.. తెలుగు దక్షిణాదిల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే!
-
వైసీపీ ప్రభుత్వ హయంలో విచ్చలవిడిగా దోపిడి: మురళీ మోహన్ ధ్వజం
-
SuriyaJyothika : 'నీ భర్తను ఒక రాత్రికి పంపవా' - ఆమెకు గట్టిగా ఇచ్చినపడేసిన జ్యోతిక!
-
1కృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయమైన తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ కంటే ఓ మెట్టు ఎక్కువే ఎదిగారు.
-
2స్టైల్, హ్యాండ్ సమ్ నెస్, యాక్టింగ్ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. ఇక సామాజిక సేవతో రియల్ హీరోలు అనిపించుకున్నారు.
-
3ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు, వేయి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు.
-
4మహేష్ ఓ మంచి హస్బెండ్, ఫాదర్. సూపర్ స్టార్ గా క్షణం తీరిక లేకుండా గడిపే మహేష్ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. తన బిజీ షెడ్యూల్స్ లో కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
-
5రిజర్వుడుగా ఉండే మహేష్.. హీరోయిన్ నమ్రతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనూహ్య పరిణామం.
-
6హీరోగా మహేష్ మూడవ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ ని ఎంచుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ షూటింగ్ సమయంలో మహేష్-నమ్రత మధ్య ప్రేమ చిగురించింది.
-
7వంశీ మూవీ 2000లో విడుదల కాగా... ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు. వీరి గురించి ఎలాంటి ఎఫైర్ రూమర్స్ బయటికి రాకపోవడం విశేషం. 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది
-
8మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో... కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం.
-
9
మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరికో జీవితాలని ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఆయన చేసే కొన్ని సేవా కార్యక్రమాలు.. -
102016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
-
11మహేష్ చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమం చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటివరకు దాదాపు గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు మహేష్ ని దేవుడిగా చూస్తారు.
-
12గుండె సమస్య ఉన్న చిన్న పిల్లలు ఎంతమంది వచ్చినా తన సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తానని ప్రకటించారు.
-
13అంతేకాక ఆ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.
-
14తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలకు తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇలా స్పెషల్ డేస్ లో ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తారు మహేష్.
-
15అంతేకాక తన దగ్గర పని చేసేవాళ్ళ పిల్లల చదువులకి కూడా మహేష్ అవసరమైన సహాయాన్ని చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ దగ్గర పనిచేస్తున్న వారే చెప్పారు.
-
16పోకిరి, దూకుడు,శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు.
-
17మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ చేయడానికి ప్రస్తుతం 15 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
18ప్రస్తుతం మహేష్ బాబు ఇమేజ్ నేషనల్ వైడ్ గా పెరిగిపోయింది. ఇక అందుకు తగ్గట్టుగానే మహేష్ కూడా బడా కంపెనీలతో డీల్స్ సెట్ చేసుకుంటున్నాడు.
-
19మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు 50 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం.
మహేష్ బాబు వ్యాఖ్యలు
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
-
గుంటూర్ కారం టైటిల్ గ్లింప్స్
-
SSMB 28 రిలీజ్ డేట్ టీజర్
-
SSMB28 - Filming Begins
-
కళావతి వీడియో సాంగ్- సర్కారు వారి పాట
-
మేజర్ మూవీ ట్రైలర్
-
మా మా మహేశా లిరికల్ వీడియో - సర్కారు వారి పాట
-
సర్కారు వారి పాట మూవీ ట్రైలర్
-
సర్కారు వారి పాట మూవీ టైటిల్ సాంగ్
-
‘పెన్నీ’ సాంగ్ ప్రోమో - సర్కారు వారి పాట
-
కళావతి ఫుల్ సాంగ్ రిలీజ్ – సర్కారు వారి పాట
-
సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సింగల్ ప్రోమో
-
మేజర్ మూవీ Feb 11న విడుదల
-
సర్కారు వారి పాట బర్త్ డే బ్లస్టర్ వీడియో
-
‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్
-
మైండ్ బ్లాక్ వీడియో- సాంగ్ సరిలేరు నీకెవ్వరు
-
డాంగ్ డాంగ్ వీడియో సాంగ్- సరిలేరు నీకెవ్వరు
-
సరిలేరు నీకెవ్వరు- సుర్యూడివో చంద్రుడివో ఫుల్ వీడియో సాంగ్
-
-
సరిలేరు నీకెవ్వరు ట్రైలర్