twitter
    CelebsbredcrumbMammoottybredcrumbBiography

    మమ్ముటి బయోగ్రఫీ

    మమ్ముట్టి అకా ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ ఒక భారతీయ సినీ నటుడు, మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒకడు. తెలుగుసినిమాలలోనూ నటించాడు, నిర్మాత మరియు మలయాళ టెలివిజన్ ఛానల్స్ కైరాలి టివి, పీపుల్ టివి మరియు డబ్ల్యుఇ టివిలను నిర్వహిస్తున్న మలయాళ కమ్యూనికేషన్స్ చైర్మన్.

    మమ్ముట్టి తెలుగు సినిమాలు సూర్య ది గ్రేట్, లాయర్ ది గ్రేట్, దళపతి (తమిళ అనువాదం), స్వాతి కిరణం, యాత్ర

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X