మంచు విష్ణు
Producer/Actor
Born : 23 Nov 1981
మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 1985 రగిలే గుండెలు సినిమాలొ బాల్య నటుడిగా నటించాడు. 2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో...
ReadMore
Famous For
మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 1985 రగిలే గుండెలు సినిమాలొ బాల్య నటుడిగా నటించాడు.
2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు. విష్ణు సినిమాతో తెలుగు సినిమపరిశ్రమకు హీరోగా అడుగు పెట్టాడు. మొదటి సినిమాకుగాను ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించించి అనుష్క జంటగా నటించిన అస్రం సినిమా విజయాన్నించ్చింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
మంచు విష్ణు వ్యాఖ్యలు