twitter
    CelebsbredcrumbManchu Vishnu
    మంచు విష్ణు

    మంచు విష్ణు

    Producer/Actor
    Born : 23 Nov 1981
    మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 1985 రగిలే గుండెలు సినిమాలొ బాల్య నటుడిగా నటించాడు. 2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో... ReadMore
    Famous For
    మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 1985 రగిలే గుండెలు సినిమాలొ బాల్య నటుడిగా నటించాడు.


    2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు. విష్ణు సినిమాతో తెలుగు సినిమపరిశ్రమకు హీరోగా అడుగు పెట్టాడు. మొదటి సినిమాకుగాను ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించించి  అనుష్క జంటగా నటించిన అస్రం సినిమా విజయాన్నించ్చింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.
    Read More
    • జిన్నా మూవీ ట్రైలర్
    • జిన్నా మూవీ టీజర్
    • మోసగాళ్లు మూవీ ట్రైలర్
    • పైసా మెయిన్ హాయ్ సాంగ్ లిరిక్స్
    • డబ్బులు సంపాదించాలంటే సాంగ్ లిరిక్స్ - మోసగాళ్లు
    మంచు విష్ణు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X