
మీనా
Actress
Born : 06 Sep 1977
Birth Place : తమిళనాడు
దక్షిణ భారత సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16, 1977 న చెన్నైలో జన్మించింది. ఆమె 8 వ తరగతి చేస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు. మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు...
ReadMore
Famous For
దక్షిణ భారత సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16, 1977 న చెన్నైలో జన్మించింది. ఆమె 8 వ తరగతి చేస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు.
మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
-
అనసూయ స్పీచ్, సుధీర్ ఫ్యాన్స్ రచ్చ.. పిచ్చి పిచ్చిగా ఉందా? అంటూ దర్శకేంద్రుడు ఫైర్
-
ట్రెండింగ్: అషురెడ్డికి వెన్నుపోటా? పబ్లిక్‌గా భర్తతో హీరోయిన్ రొమాన్స్.. పెళ్లి జోష్‌లో యాంకర్ వర్షిణ..
-
సన్ ఆఫ్ సత్యమూర్తి చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. ట్రెడిషినల్, స్టైలిష్ లుక్స్ వైరల్
-
ట్రెండింగ్: అషురెడ్డి నీవు వర్జిన్‌వేనా? కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో తెలుసా? అల్లు అర్జున..
-
Salaar: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సలార్ సర్ప్రైజ్ రెడీ.. ఎప్పుడంటే?
-
Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!
మీనా వ్యాఖ్యలు