twitter
    CelebsbredcrumbMohanlal
    మోహన్ లాల్

    మోహన్ లాల్

    Actor/Producer
    Born : 21 May 1960
    మోహన్ లాల్ భారతీయ సినీ నటుడు మలయాళ సినిమా రంగం లో అగ్రనటుడు. ఇతను మే 21 1960 న కేరళ లోని  పతనంతిట్ట లో జన్మించారు.  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే మొదట బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రం లోని ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు.  జనతా గ్యారేజ్... ReadMore
    Famous For
    మోహన్ లాల్ భారతీయ సినీ నటుడు మలయాళ సినిమా రంగం లో అగ్రనటుడు. ఇతను మే 21 1960 న కేరళ లోని  పతనంతిట్ట లో జన్మించారు. 

    తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే మొదట బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రం లోని ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు. 

    జనతా గ్యారేజ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.
    Read More
    • 1
      భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలో ఉన్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు.
    • 2
      ఈయన హిందీ, తెలుగుతో పాటు దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులో ఈయన మొదటి సారి ఏఎన్నార్, బాలకృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘గాండీవం’ సినిమాలో గోరువంక వాలగానే గోకులానికి పాటలో మెరిససారు.
    • 3
      ఆ తర్వాత మోహన్‌లాల్ తెలుగులో ఆ మధ్య ‘మనమంతా’, జనతా గ్యారేజ్’ సినిమాలతో తెలగు ఆడియన్స్‌ మనుసులు దోచుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటుడిగా అవార్డుతో పాటు మరో మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు.
    మోహన్ లాల్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X