మోహన్ లాల్
Actor/Producer
Born : 21 May 1960
మోహన్ లాల్ భారతీయ సినీ నటుడు మలయాళ సినిమా రంగం లో అగ్రనటుడు. ఇతను మే 21 1960 న కేరళ లోని పతనంతిట్ట లో జన్మించారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే మొదట బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రం లోని ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు. జనతా గ్యారేజ్...
ReadMore
Famous For
మోహన్ లాల్ భారతీయ సినీ నటుడు మలయాళ సినిమా రంగం లో అగ్రనటుడు. ఇతను మే 21 1960 న కేరళ లోని పతనంతిట్ట లో జన్మించారు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే మొదట బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రం లోని ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు.
జనతా గ్యారేజ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
-
1భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలో ఉన్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు.
-
2ఈయన హిందీ, తెలుగుతో పాటు దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులో ఈయన మొదటి సారి ఏఎన్నార్, బాలకృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘గాండీవం’ సినిమాలో గోరువంక వాలగానే గోకులానికి పాటలో మెరిససారు.
-
3ఆ తర్వాత మోహన్‌లాల్ తెలుగులో ఆ మధ్య ‘మనమంతా’, జనతా గ్యారేజ్’ సినిమాలతో తెలగు ఆడియన్స్ మనుసులు దోచుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటుడిగా అవార్డుతో పాటు మరో మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు.
మోహన్ లాల్ వ్యాఖ్యలు