మోహన్ లాల్
Born on 21 May 1960 (Age 63)
మోహన్ లాల్ బయోగ్రఫీ
మోహన్ లాల్ భారతీయ సినీ నటుడు మలయాళ సినిమా రంగం లో అగ్రనటుడు. ఇతను మే 21 1960 న కేరళ లోని పతనంతిట్ట లో జన్మించారు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే మొదట బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రం లోని ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు.
జనతా గ్యారేజ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.
సంబంధిత వార్తలు