twitter
    CelebsbredcrumbMonal Gajjar
    మోనాల్ గజ్జర్

    మోనాల్ గజ్జర్

    Actress
    Born : 13 May 1991
    Birth Place : గుజరాత్
    మొనాల్ గజ్జర్ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా తెలుగు, గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది. అటు బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, సుడిగాడుతో పాటు తెలుగులో 5 చిత్రాల్లో నటించిన... ReadMore
    Famous For
    మొనాల్ గజ్జర్ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా తెలుగు, గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది. అటు బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, సుడిగాడుతో పాటు తెలుగులో 5 చిత్రాల్లో నటించిన మొనాల్ గుజ్జర్ తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.

    బిగ్‌బాస్‌-4 మొదటి కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ను నాగార్జున పరిచయం చేశారు. సీజన్‌ 4లో ఉన్న ఒన్‌ అండ్ ఓన్లీ హీరోయిన్‌ మోనల్‌ గజ్జర్‌.

    Read More
    మోనాల్ గజ్జర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X