మోనాల్ గజ్జర్
Actress
Born : 13 May 1991
Birth Place : గుజరాత్
మొనాల్ గజ్జర్ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా తెలుగు, గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది. అటు బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, సుడిగాడుతో పాటు తెలుగులో 5 చిత్రాల్లో నటించిన...
ReadMore
Famous For
మొనాల్ గజ్జర్ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా తెలుగు, గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది. అటు బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, సుడిగాడుతో పాటు తెలుగులో 5 చిత్రాల్లో నటించిన మొనాల్ గుజ్జర్ తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.
బిగ్‌బాస్-4 మొదటి కంటెస్టెంట్‌గా హీరోయిన్ మోనాల్ గజ్జర్‌ను నాగార్జున పరిచయం చేశారు. సీజన్ 4లో ఉన్న ఒన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మోనల్ గజ్జర్.
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
మోనాల్ గజ్జర్ వ్యాఖ్యలు