Celeb News
-
హైదరాబాద్: ఏ నిముషానికి ఏమి జరుగునో అనే పాట సినీ పరిశ్రమకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకే అనుకున్న ప్రాజెక్టులు...వెనక్కి వెళ్లటం..ఉండదు అనుకున్న సినిమా పట్టాలు ఎక్కేయటం రాత్రికి రాత్రే జరిగిపోతూంటాయి. ఇప్పుడు అలాంటిదే అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి కూడా జరిగిందని తమిళ సినీ వర్గాల సమాచారం. అల్లు..
సంబంధిత వార్తలు