Celeb News
-
ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రమిది. జై లవకుశ అని ప్రచారవవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి తారక్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాత. ఈ చిత్రానికి ఇద్దరు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. విలన్ ఛాయలున్న ఓ పాత్ర కోసం..
సంబంధిత వార్తలు