నాని
Actor/Producer
Born : 24 Feb 1984
Birth Place : హైదిరాబాద్, తెలంగాణ
నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా .పుట్టిన ఊరు చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్. నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు దగ్గర సహాయదర్శకుడిగా పనిచేశాడు. మొదటి తెలుగు సినిమా అష్టా చమ్మా లో నటించాడు. ఆ...
ReadMore
Famous For
నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా.పుట్టిన ఊరు చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్. నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు దగ్గర సహాయదర్శకుడిగా పనిచేశాడు. మొదటి తెలుగు సినిమా అష్టా చమ్మా లో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఢి ఫర్ దోపిడి సినిమాతో నిర్మాతగా మారాడు. స్నేహితుడా, అలా మొదలైంది,ఈగ,భలే భలే మగాడివోయ్,నేను లోకల్,నిన్ను కోరి సినిమాలు నానికి నటుడిగా మంచి పేరు తెచ్చాయి. నాని నటించిన ఈగ ప్రేక్షకులనుంచి మంచి ప్రశంసలు అందుకుంది. నాని తన నటనతో న్యాచురల్ స్టార్ గా ప్రేక్షకులుచె పిలవబడుతున్నాడు. కొద్ది రోజులు ఒక ప్రముఖ చానల్ లో వ్యాఖ్యాతగా...
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
-
18 ఓటీటీలు, 19 వెబ్ సైట్లు, 10 యాప్స్, 57 అకౌంట్స్ బ్యాన్.. ఎందుకంటే?
-
1నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు.
-
2చిరంజీవి, రవితేజ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న నటుడు నాని.
-
3శీనువైట్లతో ఢీ.. బాపు రాధాగోపాలం సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు
-
4ఓ సినిమా ఎడిట్ సూట్లో ఇంద్రగంటి ఏదో పని మీద వచ్చి నానిని చూడటం.. కుర్రాడెవరో బాగున్నాడే అని తన సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వడంతో నాని దశ మారిపోయింది.
-
5చిరంజీవి తర్వాత ఏ అండదండలు లేకుండా ఇంతగా మార్కెట్.. ఫ్యాన్స్ సంపాదించుకుంది రవితేజ తర్వాత నానినే.
-
6అష్టాచమ్మా తర్వాత కూడా నానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రైడ్.. భీమిలి కబడ్డి జట్టు లాంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి కానీ విజయం కాదు. కానీ 2011 ఈ హీరో కెరీర్ ను మార్చేసింది. ఆ ఏడాది అలా మొదలైంది.. పిల్ల జమీందార్ విజయాలతో నాని క్రేజీ హీరో అయిపోయాడు.
-
7ఈగతో నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొదలైంది. ఎటో వెళ్లిపోయింది మనసు.. పైసా.. ఆహాకళ్యాణం.. జెండా పై కపిరాజు ఇలా వరస సినిమాలయితే చేసాడు కానీ హిట్లు మాత్రం అందుకోలేదు
-
8ఎవడే సుబ్రమణ్యం. 2015 మార్చ్ 21న విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత భలేభలే మగాడివోయ్ సినిమాతో నాని కాస్తా న్యాచురల్ స్టార్ అయ్యాడు. ఈ ప్రయాణంలో ఎటో వెళ్లిపోయింది మనసుకు నంది.. భలేభలే మగాడివోయ్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు నాని.
-
92015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, కృష్ణగాడి వీర ప్రేమగాధ.. జెంటిల్ మన్.. మజ్ను.. నేనులోకల్.. నిన్నుకోరి.. ఎంసిఏ సినిమాలతో వరసగా ఎనిమిది విజయాలు
-
10కంటెంట్ ఎలా ఉన్నా.. కథ ఏదైనా.. యాక్టింగ్‌లో మాత్రం అదరగొడుతుంటాడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదుకు సార్థకం చేస్తూ ఎన్నో సినిమాల్లో సహజసిద్ధమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
-
11ప్రతి సినిమాను వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం తనకు తానే పోటీ అనేటట్లుగా నటిస్తున్నాడు.
-
12వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే నేచురల్ స్టార్ నాని.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చాడు.
-
13ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయిన రెండో సీజన్‌ను అద్భుతంగా నడిపించాడు.
-
14అయినప్పటికీ నానిపై ఓ వర్గం విమర్శనాస్త్రాలు సంధించింది. దీంతో మరోసారి ఈ తరహా షోలు చేయకూడదని ఈ స్టార్ హీరో నిర్ణయం తీసుకున్నాడు.
-
15హీరోగా సత్తా చాటుతోన్న నాని.. నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు 'డీ ఫర్ దోపిడీ', 'ఆ!', 'హిట్' అనే సినిమాలు నిర్మించాడు
-
16ఇక, హీరోగా ప్రస్తుతం 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను పూర్తి చేసిన నాని.. ఇప్పుడు 'దసరా' అనే చిత్ర షూటింగ్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు.
నాని వ్యాఖ్యలు