twitter
    CelebsbredcrumbNavdeep
    నవదీప్

    నవదీప్

    Actor/Actress
    Born : 26 Jan 1985
    Birth Place : హైదిరాబాద్
    నవదీప్  ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. హైదరాబాద్ లొ నివాసముంటున్నాడు. జై సినిమాతొ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా, గౌతమ్_ఎస్.ఎస్.సి,... ReadMore
    Famous For
    నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. హైదరాబాద్ లొ నివాసముంటున్నాడు. జై సినిమాతొ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా, గౌతమ్_ఎస్.ఎస్.సి, ప్రేమంటే ఇంతే వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించాడు. చందమామ సినిమా నవదీప్ కి విజయం మరియు గుర్తింపు లభించాయి.
    Read More
    నవదీప్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X