twitter
    CelebsbredcrumbNaveen Chandra
    నవీన్ చంద్ర

    నవీన్ చంద్ర

    Actor
    Birth Place : బళ్ళారి, కర్ణాటక
    నవీన్ చంద్ర ఒక సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేయడం అంటే ఆసక్తి ఎక్కువ ఉండడంతో సినిమాలలొ ప్రయత్నించారు. ... ReadMore
    Famous For
    నవీన్ చంద్ర ఒక సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేయడం అంటే ఆసక్తి ఎక్కువ ఉండడంతో సినిమాలలొ ప్రయత్నించారు. 
    సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు వచ్చింది. నాని కథానాయకుడిగా వచ్చిన నేను లోకల్ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పోలీసు పాత్రలో నటించాడు. త్రిపుర, లచ్చిందేవికి ఓలెక్కుంది.  ప్రతినాయకుడిగా కొన్ని ప్రముఖ చిత్రాలలొ నటించారు. సహాయ నటుడిగా దేవదాస్, స్కాం, వినయ విధేయ రామ వంటి చిత్రాలలొ నటించారు.
    Read More
    • తగ్గేదే లే మూవీ ట్రైలర్
    • తగ్గేదే లే మూవీ టీజర్
    • విరాట పర్వం మూవీ ట్రైలర్
    • నేను లేని నా ప్రేమ కథ మూవీ టీజర్
    • అర్థ శతాబ్దం మూవీ ట్రైలర్
    • సూపర్ ఓవర్ మూవీ ట్రైలర్
    నవీన్ చంద్ర వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X