CelebsbredcrumbNayantarabredcrumbBiography

    నయనతార బయోగ్రఫీ

    నయనతార భారతీయ నటి. బెంగళూరులో పుట్టింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినవారు. లక్ష్మి, బాస్, యోగి, దుబాయ్ శీను, శివాజి, తులసి, బిల్లా, అదుర్స్, కర్తవ్యం వంటి చిత్రంలొ నటించింది. తెలుగు ప్రముఖ నటులతొ నటించింది. బాపు చిత్రం

    'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. చంద్రముఖి సినిమాలొని నటనతొ అందరి మనసుదోచుకుంది.


    తమిళ్ లొ వచ్చిన 'వల్లభ' సినిమాలుతెలుగులొ డబ్ అయ్యాయి. ఈ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్‌తో కలిసి చేసిన 'బిల్లా'  తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయనతార.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X