నిధి అగర్వాల్
Born on 17 Aug 1993 (Age 30)
నిధి అగర్వాల్ బయోగ్రఫీ
నిధి అగర్వాల్ 17 ఆగస్ట్ 1993 హైదిరాబాద్ లో జన్మించారు, బెంగళూరులో పెరిగింది నిధి హింధీ భాగమాట్లాడుతాది అలాగే తెలుగు, తమిల్, కన్నడ అర్థం చేసుకోగలదు.. శ్రీ విధ్యనికేతన్ స్కూల్ లో చదివింది క్రైస్ట్ యునివర్శిటి బిసినేస్ మెనేజ్మెంట్ లో డిగ్రీ పొందింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఆమే ప్రయాణం సవ్యసాచి నుంచి మొదలైంది. ఆ తర్వాత అఖిల్ మిస్టర్ మజ్ను నటించింది. ఆ సినిమా సరిగ్గ ప్రేక్షకులు ఆధరించలేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా మంచి హిట్ అందుకుంది.
సంబంధిత వార్తలు