Celeb News
-
సినీ ప్రేక్షకులకే కాదు.. వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు వచ్చే కుర్ర హీరోయిన్లకు కూడా పవన్ కల్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టమనేది కాదనలేని వాస్తవం. పవర్ స్టార్‌తో నటిస్తే కెరీర్ అమాంతం లేచిపోతుందని యువ తారలు కలలు కంటారు. కెరీర్ పరంగా ఎదుగడానికి దోహదపడే అంశం గురించి ఆలోచించడంలో తప్పేమీ..
సంబంధిత వార్తలు