Celeb News
-
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొంత విరామం తరువాత మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు రెడీ అయ్యాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న నువ్వు తోపురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ కు మంచి..
సంబంధిత వార్తలు