twitter
    CelebsbredcrumbNoel
    నోయల్‌

    నోయల్‌

    Actor/Lyricst/Singer
    Born : 28 Nov 1986
    నోయెల్ సీన్ హైదరాబాద్ లొ జన్మించారు. తెలుగులో రప్ మ్యుజిక్ నందు మంచి పేరు తెచ్చుకున్నాడు. నోయెల్ గాయకుడిగా అనేక చిత్రాలకి పాటలు పాడారు. అంతేకాకుండా నటన మీద ఆసక్తితో నటనను కొనసాగించారు. శశిరేఖ పరిణయం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, కుమారి, నాన్నకు ప్రేమతో,... ReadMore
    Famous For
    నోయెల్ సీన్ హైదరాబాద్ లొ జన్మించారు. తెలుగులో రప్ మ్యుజిక్ నందు మంచి పేరు తెచ్చుకున్నాడు. నోయెల్ గాయకుడిగా అనేక చిత్రాలకి పాటలు పాడారు. అంతేకాకుండా నటన మీద ఆసక్తితో నటనను కొనసాగించారు. శశిరేఖ పరిణయం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, కుమారి, నాన్నకు ప్రేమతో, ప్రేమమ్, రంగస్థలం, హలొ గురు ప్రేమ కోసమే, పడి పడి లేచెను మనసు తదితర చిత్రాలలో నటించారు.  సినిమాల్లో పాడటమె కాకుండ తన సొంతంగా పాటలను నిర్మించి విడుదల చేశాడు.

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  13వ కంటెస్టెంట్‌గా సింగర్‌ నోయల్‌ ఎంట్రీ ఇచ్చారు. 
    Read More
    నోయల్‌ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X