Celeb News
-
పరుచూరి పలుకులు పేరుతో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పరుచూరి ప్రస్తావించారు. ఆది సినిమా సంగతులని పరుచూరి అభిమనులతో పంచుకున్నారు. ఆది చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్ రషెష్ చూసాడు. ఆ తరువాత ప్రెస్ మీట్..
-
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన సినీ అనుభవాలను గుర్తు చేసుకుంటూ వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా వీడియోలో అందాల నటుడు శోభన్ బాబు గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన సలహాలతో స్పూర్తి పొంది భూములు కొన్నవారు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారని పరుచూరి తెలిపారు.
-
'పరుచూరి పలుకులు' అనే శీర్షికతో తన అనుభవాలను పంచుకుంటున్న ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా అల్లు రామలింగయ్య గురించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన్ను నేను ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తానని, అయితే బాబాయ్ అని పిలవడానికి ముందు మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండేదని, ఆ తర్వాత మిత్రుత్వం..
సంబంధిత వార్తలు