పాయల్ రాజ్పుత్
Born on 05 Dec 1990 (Age 33) gurgaon
పాయల్ రాజ్పుత్ బయోగ్రఫీ
పాయల్ రాజ్పుత్ డిసెంబర్ 5 1990న గూర్గాన్ లో జన్మించారు. మొదట చలనచిత్ర నటి మొడల్ గా చేసారు తరువాత చిత్రాలలోకి అడుగుపెట్టారు. పంజాబి చిత్రాలతో తెరంగేట్రం చేసారు. ఆతరువాత తెలుగు తమిళ బాషలలో నటించింది. RX 100 చిత్రానికి మంచి గుర్తింపు లభించింది.
ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది. ప్రస్తుతం డిస్కొ రాజా, వెంకీ మామ వంటి చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా వుంది.
సంబంధిత వార్తలు