twitter
    CelebsbredcrumbPragya Jaiswal
    ప్రగ్యా జైస్వాల్

    ప్రగ్యా జైస్వాల్

    Actress/Actor
    ప్రగ్యా జైస్వాల్ భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్. తెలుగు మరియు హిందీ చిత్రాలలో నటించారు.  జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మిచంది. పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల... ReadMore
    Famous For
    ప్రగ్యా జైస్వాల్ భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్. తెలుగు మరియు హిందీ చిత్రాలలో నటించారు.  జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మిచంది. పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగింది.

    2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. ఆ తర్వాత ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాలలో నటించింది. 
    Read More
    • అమ్మ ఫుల్ వీడియో సాంగ్ - అఖండ
    • జై బాలయ్య వీడియో సాంగ్ - అఖండ
    • అఖండ మూవీ టైటిల్ సాంగ్
    • అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో
    • బాలకృష్ణ, బోయపాటి మూవీ టైటిల్ 'అఖండ'
    ప్రగ్యా జైస్వాల్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X