Celeb News
-
ప్లాపుల్లో ఉన్న రామ్ కు నేను శైలజ చిత్రం ద్వారా మంచి హిట్ దక్కింది. ఆ తరువాత మళ్ళీ పరాజయాలు పలకరించాయి. రామ్ కు అర్జెంట్ గా ఓ హిట్టు అవసరం. ఎన్నో ఆలు పెట్టునికుని చేసిన ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం గత ఏడాది విడుదలై నిరాశ పరిచింది. తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని
-
హీరో నితిన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. నితిన్ ప్రస్తుతం రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. కాగా నితిన్ తరువాత గరుడ వేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో..
-
చాలా రోజుల తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఆనందంలో ముంచెత్తిన సినిమా గరుడ వేగ. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ప్రవీణ్ సత్తారు సత్తా అందరికీ తెలిసింది...
సంబంధిత వార్తలు