ప్రియా ప్రకాష్ వారియర్
Born on 11 Sep 1999 (Age 24)
ప్రియా ప్రకాష్ వారియర్ బయోగ్రఫీ
ప్రియా ప్రకాష్ వారియర్ భారతీయ సినీ నటి 1999 సెప్టెంబర్ 11న కేరళ లోని త్రిస్సూరు లో జన్మించింది.
ఈమె తొలి చిత్రం ఓరు అడార్ లవ్ లో భాగంగా నటించిన పాట మాణిక్య మళరయ పూవి యొక్క ఒక భాగం సినిమా ప్రచారంలో భాగంగా విడుదలైంది. అందులో ఈమె పలికించిన హావభావాలకు సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోయింది
తెలుగులో అనువాద చిత్రం గా లవర్స్ డే విడుదలైంది ఈ సినిమా ద్వార మంచి ఫేరు సంపాదించింది. ప్రస్తుతం నితిన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
సంబంధిత వార్తలు