twitter
    CelebsbredcrumbPriyanka Jawalkar
    ప్రియాంక జవాల్కర్

    ప్రియాంక జవాల్కర్

    Actress
    ప్రియాంక జ‌వాల్క‌ర్ 1992, నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు, వాళ్ళ అనంతపురంలో స్థిరపడ్డారు.  పదవతరగతి వరకు అనంతపురంలోని ఎల్.ఆర్.జి. హైస్కూల్ లో చదివిన ప్రియాంక, హైదరాబాదులోని... ReadMore
    Famous For
    ప్రియాంక జ‌వాల్క‌ర్ 1992, నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు, వాళ్ళ అనంతపురంలో స్థిరపడ్డారు. 

    పదవతరగతి వరకు అనంతపురంలోని ఎల్.ఆర్.జి. హైస్కూల్ లో చదివిన ప్రియాంక, హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

    2017లో తెలుగులో వచ్చిన కలవరం ఆయే సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన "టాక్సీవాలా" చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
    Read More
    ప్రియాంక జవాల్కర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X