ప్రియాంక జవాల్కర్
Actress
ప్రియాంక జవాల్కర్ 1992, నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు, వాళ్ళ అనంతపురంలో స్థిరపడ్డారు. పదవతరగతి వరకు అనంతపురంలోని ఎల్.ఆర్.జి. హైస్కూల్ లో చదివిన ప్రియాంక, హైదరాబాదులోని...
ReadMore
Famous For
ప్రియాంక జవాల్కర్ 1992, నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు, వాళ్ళ అనంతపురంలో స్థిరపడ్డారు.
పదవతరగతి వరకు అనంతపురంలోని ఎల్.ఆర్.జి. హైస్కూల్ లో చదివిన ప్రియాంక, హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
2017లో తెలుగులో వచ్చిన కలవరం ఆయే సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన "టాక్సీవాలా" చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
ప్రియాంక జవాల్కర్ వ్యాఖ్యలు