ప్రియాంక జవాల్కర్
Born on
ప్రియాంక జవాల్కర్ బయోగ్రఫీ
ప్రియాంక జవాల్కర్ 1992, నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు, వాళ్ళ అనంతపురంలో స్థిరపడ్డారు.
పదవతరగతి వరకు అనంతపురంలోని ఎల్.ఆర్.జి. హైస్కూల్ లో చదివిన ప్రియాంక, హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
2017లో తెలుగులో వచ్చిన కలవరం ఆయే సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన "టాక్సీవాలా" చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
సంబంధిత వార్తలు