twitter
    CelebsbredcrumbR.Narayana Murthy
    ఆర్ నారాయణ మూర్తి

    ఆర్ నారాయణ మూర్తి

    Actor/Director/Producer
    Born : 31 Dec 1953
    నారాయణమూర్తి తెలుగు సినిమా నటుడు/ దర్శకుడు/నిర్మాత/ సంగీత దర్శకుడు/ గీత రచయిత. ఇతను 1953 డిసెంబరు 31న తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు.   నారాయణమూర్తి హేతువాది, అవివాహితుడు. తెలుగు... ReadMore
    Famous For
    నారాయణమూర్తి తెలుగు సినిమా నటుడు/ దర్శకుడు/నిర్మాత/ సంగీత దర్శకుడు/ గీత రచయిత. ఇతను 1953 డిసెంబరు 31న తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు.   నారాయణమూర్తి హేతువాది, అవివాహితుడు.

    తెలుగు సినిమారంగంలో ఎర్రసైన్యం సినిమా ఒక ట్రెండును సృష్టించింది. ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి, విడుదల చేశారు. అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై, ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. నారాయణమూర్తి ఒక పది సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. ఆ తరువాత ఏడు సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశాడు. ఊరు మనదిరా చిత్రం విజయంతో తన సినిమా జీవితంలో రెండవ...
    Read More
    ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X