రాయ్ లక్ష్మి
Born on 05 May 1989 (Age 34)
రాయ్ లక్ష్మి బయోగ్రఫీ
లక్ష్మీ రాయ్ ఒక భారతీయ సినీ నటి మే 5, 1989 లో బెల్గాం, కర్నాటక లో జన్మించింది. ఈమే 2095 లో వచ్చిన కాంచనమాల కెబుల్ టీవి అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఇప్పటివరకు 10కి పైగా సినిమాల్లో నటించింది. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 సినిమాల్లో ఐటం సాంగ్స్ లో అదరగొట్టింది.
సంబంధిత వార్తలు