twitter

    రాజేంద్ర ప్రసాద్

    Born on 19 Jul 1952 (Age 71) నిమ్మకూరు, కృష్ణ జిల్లా, ఆంద్రప్రదేష�

    రాజేంద్ర ప్రసాద్ బయోగ్రఫీ

    రాజేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లోని నిమ్మకూరులో 1956 జూలై 19న జన్మించారు.  భారతీయ సినీ నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు.

    ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు.


    రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. 

    ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, ఆ నలుగురు వంటి మొదలైన సినిమాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X