twitter

    రజనీకాంత్ బయోగ్రఫీ

    రజనీకాంత్ దక్షన భారత సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా సుపర్ స్టార్ గా పిలుచుకుంటారు. రజనీకాంత్ భారత దేశం లోనే ప్రజాదరన ఉన్న సిని నటుడు అందుకు కారణం ఇతని నడక మరియు డైలాగ్ డెలివరి ప్రతేకంగా ఉంటుంది. సామజిక స్పృహ కలిగిన సినిమాను నిర్మించి జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నారు అలాగే భారత సినిమా  అత్యన్నత అవార్డు పద్మ భుషన్  పొందాడు. అలాగె రజినికాంత్  రచయిత, నిర్మాత మరియు గాయకుడుగా చేశాడు.

    రజనికాంత్ పుట్టింది కర్ణాటక రాష్టాం లో  మరియు పెరిగింది నచికుప్పమ్ గ్రామం, క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు. జిజబాయి మరియు రామొజి రావు కి నాలుగొవ సంతానం రజినికాంత్, తండ్రి కానిస్టెబుల్ రజనికాంత్ తన తల్లిని ఎనిమిది సంవత్సరాల వయస్సు లోనె కోల్పోయాడు. రజినికాంత్ తన పాఠశాల చదువు అచార్య పాఠశాల భన్నారగట్టా, బెంగళూరు లో పూర్తిచేడు. 

    రజనికాంత్ తన చిన్న వయస్సు లో చాలా కష్టాలు అనుభవించాడు ఎందుకంటే కుటుంబా ఆదాయం తక్కువ, తన మాతృ భాష మారతి కాని ఇంతవరుకు ఆ భాషలొ నటించలేదు.

    రజనికాంత్ సినిమాల్లోకి రాకముందు బెంగళూరు కొన్ని రకాల జాబ్స్ చేశాడు అలాగే స్టేజ్ నాటకాల్లో నటించాడు. తర్వత బెంగళూరులో బస్సు కండెక్టర్ జాబ్ చేశాడు సినిమాల్లొకి వచ్చేవరుకు.

    తర్వతా రజని  1973  లో మద్రస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో స్నేహితుల సహయంతో చేరాడు, అక్కడ ప్రభాకరణ్ ప్రోత్సక సహయం అందించారు. అక్కడ నుండి రజినికాంత్ వెనక్కి తిరిగి చూడలేదు సుమారు 190 సినిమాలు తమిళ్, తెలుగు, కన్నడ, మళయాలం, హింది భాషల లో పూర్తి చేశాడు. ముత్తు, అరుణచలం, నరసింహ, రోబో, శివాజి,  రజినికాంత్ కి మంచి పెరు తెచ్చిపెట్టిన సినిమాలు.
     

    రజినికాంత్ దాదాపు నాలుగున్నరేళ్ళ తర్వాత చేనిన చిత్రం 'లింగ' మధ్యలో కోచడయాన్ వచ్చినా అది యానిమేషన్ ప్రధానంగా సాగే సినిమా, లింగ చిత్రం 12-12-2014 విడుదల కానుంది 

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X