
రానా దగ్గుబాటి
Actor
Born : 14 Dec 1984
Birth Place : హైదరాబాద్
రానా దగ్గుబాటి తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులందరు రానా అని ఫిలుస్తుంటారు, రానా నిర్మాత మరియు విజువల్ ఎఫెక్ట్ కొఆర్డినేటర్, అలాగే నటుడు కూడ, రానా తెలుగు మరియు బాలీహుడ్ లో పనిచేశాడు. రానా కి 2006 సంవత్సరం లో నంది అవార్డు వచ్చింది ఎందుకంటే సైనికుడు...
ReadMore
Famous For
రానా దగ్గుబాటి తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులందరు రానా అని ఫిలుస్తుంటారు, రానా నిర్మాత మరియు విజువల్ ఎఫెక్ట్ కొఆర్డినేటర్, అలాగే నటుడు కూడ, రానా తెలుగు మరియు బాలీహుడ్ లో పనిచేశాడు. రానా కి 2006 సంవత్సరం లో నంది అవార్డు వచ్చింది ఎందుకంటే సైనికుడు సినిమాకి తన సొంత సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. బోమ్మలాట సినిమా నిర్మించారు అందుకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. తర్వత లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు అంతే కాకుండ ఆసినిమాకి ముఖ్య తొలి పరిచయ హీరోగా ఫిల్మ్ ఫెర్ అవార్డు వచ్చింది. తెలుగులో రుద్రమ్మదేవి సినిమాలో ముక్య పాత్రలో నటించాడు. బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలిచాడు.
Read More
-
ట్రెండింగ్: అషురెడ్డికి వెన్నుపోటా? పబ్లిక్‌గా భర్తతో హీరోయిన్ రొమాన్స్.. పెళ్లి జోష్‌లో యాంకర్ వర్షిణ..
-
సన్ ఆఫ్ సత్యమూర్తి చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. ట్రెడిషినల్, స్టైలిష్ లుక్స్ వైరల్
-
ట్రెండింగ్: అషురెడ్డి నీవు వర్జిన్‌వేనా? కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో తెలుసా? అల్లు అర్జున..
-
Salaar: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సలార్ సర్ప్రైజ్ రెడీ.. ఎప్పుడంటే?
-
Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!
-
మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్
రానా దగ్గుబాటి వ్యాఖ్యలు