twitter
    CelebsbredcrumbRana Daggubati
    రానా దగ్గుబాటి

    రానా దగ్గుబాటి

    Actor
    Born : 14 Dec 1984
    Birth Place : హైదరాబాద్
    రానా దగ్గుబాటి తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులందరు రానా అని ఫిలుస్తుంటారు, రానా నిర్మాత మరియు విజువల్ ఎఫెక్ట్ కొఆర్డినేటర్, అలాగే నటుడు కూడ, రానా తెలుగు మరియు బాలీహుడ్ లో పనిచేశాడు. రానా కి 2006 సంవత్సరం లో నంది అవార్డు వచ్చింది ఎందుకంటే సైనికుడు... ReadMore
    Famous For
    రానా దగ్గుబాటి తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులందరు రానా అని ఫిలుస్తుంటారు, రానా నిర్మాత మరియు విజువల్ ఎఫెక్ట్ కొఆర్డినేటర్, అలాగే నటుడు కూడ, రానా తెలుగు మరియు బాలీహుడ్ లో పనిచేశాడు. రానా కి 2006 సంవత్సరం లో నంది అవార్డు వచ్చింది ఎందుకంటే సైనికుడు సినిమాకి  తన సొంత సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. బోమ్మలాట సినిమా నిర్మించారు అందుకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. తర్వత లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు అంతే కాకుండ ఆసినిమాకి ముఖ్య తొలి పరిచయ హీరోగా ఫిల్మ్ ఫెర్ అవార్డు వచ్చింది. తెలుగులో రుద్రమ్మదేవి సినిమాలో ముక్య పాత్రలో నటించాడు. బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలిచాడు. 
    Read More
    • సా సుర సాంగ్
    • మూసి మూసి నవ్వుల మంజుల
    • చలో చలో సాంగ్ - విరాట పర్వం
    • విరాట పర్వం మూవీ ట్రైలర్
    • భీమ్లానాయక్ ఫుల్ వీడియో సాంగ్
    • భీమ్లా నాయక్ ఫుల్ సాంగ్స్ జ్యూక్ బాక్స్
    రానా దగ్గుబాటి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X