twitter
    CelebsbredcrumbRenu Desai
    రేణూ దేశాయ్

    రేణూ దేశాయ్

    Director/Actress
    Born : 04 Dec 1981
    రేణూ దేశాయ్  మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. 2000  సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. మళ్లీ 2003లో పవన్ తోనే ‘జానీ' సినిమాలో నటించింది. 2009 లో... ReadMore
    Famous For
    రేణూ దేశాయ్  మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. 2000  సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. మళ్లీ 2003లో పవన్ తోనే ‘జానీ' సినిమాలో నటించింది. 2009 లో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్యా ఇద్దరు పిల్లలు వున్నారు. కొన్ని కారణాల రిత్య వీరు విడిపోయారు. 
    Read More
    రేణూ దేశాయ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X