Celeb News
-
బాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పడు కనిపిస్తున్న బాలీవుడ్ రియా సేన్ ట్విట్టర్లో మాత్రం సంచలనం రేపుతుంటుంది. హిందీ, మలయాళ, ఒరియా, బెంగాలీ చిత్రాల్లో నటించే రియా సోషల్ మీడియాలో మాత్రం అగ్గి రాజేస్తుంటుంది. ఆమె చివరిసారి రబ్బా మై క్యా కరూ అనే హిందీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం రాగిణి..
సంబంధిత వార్తలు