twitter
    CelebsbredcrumbSai Dharam Tej
    సాయి ధరమ్ తేజ్

    సాయి ధరమ్ తేజ్

    Actor
    Born : 15 Oct 1987
    Birth Place : హైదరాబాద్ (ఆంద్రప్రదేష్)
    సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు 1987 అక్టోబరు 15న  జన్మించారు.   "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ మరియు ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.... ReadMore
    Famous For
    సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు 1987 అక్టోబరు 15న  జన్మించారు.   "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ మరియు ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.

    తేజ్ వై.వి.ఎస్. చౌదరి "రేయ్" సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, "పిల్లా నువ్వులేని జీవితం" సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఆ తర్వత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్‌, తేజ్ ఐ లవ్ యు వంటి మొదలగు చిత్రాలలో నటించారు. 

    ఇటీవలే వచ్చిన చిత్రలహరి ద్వారా మంచి హిట్ తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లబించింది. 
    Read More
    • ఒక్కసారి పుట్టి సాంగ్
    • బ్రో కిల్లి కిల్లి సాంగ్
    • బ్రో మేకింగ్ వీడియో
    • బ్రో ట్రైలర్
    • జానవులే సాంగ్
    సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X