సలోని అశ్విని
Actress
Birth Place : హైదిరాబాద్
సలోని ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఈమె మొదట హిందిలొ తెరంగేట్రం చేశారు. ఈమె వివిధ భాషలలొ నటించింది. వాటిలొ హింది, తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలొ నటించింది. తరువాత వచ్చిన ధన 51 తొ తెలుగులొ పరిచయమ్యారు. ధన 51, ఒక ఊరిలో, చుక్కల్లో...
ReadMore
Famous For
సలోని ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఈమె మొదట హిందిలొ తెరంగేట్రం చేశారు. ఈమె వివిధ భాషలలొ నటించింది. వాటిలొ హింది, తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలొ నటించింది. తరువాత వచ్చిన ధన 51 తొ తెలుగులొ పరిచయమ్యారు. ధన 51, ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, బాస్, మర్యాద రామన్న, తెలుగమ్మాయి, బాడీగార్డ్, అధినాయకుడు వంటి సినిమాలలొ నటించింది.
రాజమౌళి దర్శకత్వమ్ లొ వచ్చిన మర్యాద రామన్న సినిమాలోని నటనతొ గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలై భారి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద సలోనిని నిరాశపరిచాయి.
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
సలోని అశ్విని వ్యాఖ్యలు