Celeb News
-
హైదరాబాద్ : క్యారక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన సన గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆమె దాదాపు వంద సినిమాలకు పైగానే ఇప్పటికి పూర్తి చేసింది. ఆమెను చూసి వారెవరైనా సనకు పెళ్లీడు కూతురు ఉందంటే నమ్మడం కష్టమే. అయినా నమ్మాల్సిందే. ఇటీవలే సన కూతురు తబసుమ్ వివాహం జరిగింది. ఈ వేడుకకు తెలుగు..
సంబంధిత వార్తలు